సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ
Actor ProfileActor

సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ
Zee Telugu8 Aug 2026
సినిమా ప్రారంభం అవ్వకముందే 'ఓజీ 2' స్టోరీ లీక్..నేతాజీ చుట్టూ అసలు కథ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. OG 2 Netaji Subhas Chandra Bose: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో 'ఓజీ 2'(OG 2) సినిమా తెరకెక్కబోతోంది. గతంలో విడుదలైన 'ఓజీ' సినిమాకు సీక్వెల్. తొలి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్‌లో ఈ సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో అప్పటి నుంచి రోజుకో వార్త ఈ సినిమా గురించి లీక్ అవుతోంది. ఇటీవలే సుజీత్.. పవన్ కళ్యాణ్‌ను కలిసి 'ఓజీ 2' స్టోరీ లైన్ గురించి చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల నుంచి ఒక సెన్సేషనల్ లీక్ బయటకు వచ్చింది. 'దేశభక్తి' బ్యాక్‌డ్రాప్! మొదటి భాగంలో కేవలం ముఠా రాజకీయాలు, ముంబై గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూపించిన సుజీత్.. 'ఓజీ 2'లో మాత్రం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఒక భారీ చరిత్రాత్మక చిత్రం జోడించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఓజీ' మొదటి భాగంలో కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. అయితే 'ఓజీ సీక్వెల్'లో మాత్రం 1940ల నాటి కాలానికి సంబంధించిన పూర్తి ఫ్లాష్‌బ్యాక్ కథను ప్రధానంగా చూపించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లింక్.. ఈ సీక్వెల్‌లో దర్శకుడు సుజీత్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ప్లాన్ ప్రకారం టాక్ నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను ఈ స్టోరీకి ముడిపెట్టారట. 1940లలో ఆజాద్

స న మ ప ర ర భ అవ వకమ ద ఓజ 2 స ట ర ల క న త జ చ ట ట అసల కథ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in