
Asianet News Telugu•1 Aug 2026
సినిమా ట్విస్ట్ లను మించిన భాగ్యరాజ్- పూర్ణిమ ప్రేమకథ... రీల్ జంట రియల్ అయ్యారిలాసక్సెస్ఫుల్ డైరెక్టర్, యాక్టర్‌గా సౌత్ లో పేరు తెచ్చుకున్న కె. భాగ్యరాజ్, నటి పూర్ణిమ జయరాంల ప్రేమకథలో చాలా మలుపులున్నాయి. పూర్ణిమ మొదటిసారి భాగ్యరాజ్‌ను కలిసింది సినిమా అవకాశం కోసమే. ఆమె ఉత్సాహంగా ఇంగ్లీషులో మాట్లాడితే, భాగ్యరాజ్ మాత్రం 'ఓకే... సీ యూ' అని చెప్పి వెళ్లిపోయారట. దీంతో, 'భాగ్యరాజ్ చాలా పొగరున్న మనిషి' అని పూర్ణిమ అనుకున్నారు