
10TV Telugu•31 Jul 2026
సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శK Bhagyaraj : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ చిత్రనిర్మాత, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు (జూన్ 27 శనివారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. 25 చిత్రాలకు దర్శకత్వం వహించగా మరో 75 సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు