
Asianet News Telugu•11 Jun 2026
స్టైలిష్ లుక్ కోసం అదిరిపోయే డిజైన్ లో కాటన్ కుర్తీలుఅంగరఖా కుర్తీని మీరు సులభంగా రెండున్నర నుంచి 3 మీటర్ల కాటన్ ఫ్యాబ్రిక్‌తో కుట్టించుకోవచ్చు. దీని పొడవు, వెడల్పు మీ ఇష్టప్రకారం ఎంచుకోవచ్చు. అంగరఖా స్టైల్‌లో ఏ-లైన్, ఫ్లేర్డ్, అనార్కలీ ప్యాటర్న్‌లను...