సిట్రోయెన్ నుంచి ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ’ ఎడిషన్
Actor ProfileActor

సిట్రోయెన్ నుంచి ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ’ ఎడిషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సిట్రోయెన్ నుంచి ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ’ ఎడిషన్
Sakshi5 Aug 2026
సిట్రోయెన్ నుంచి ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ’ ఎడిషన్

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ సంస్థ సిట్రోయెన్‌ ఇండియా, బ్రాండ్‌ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్‌యూవీ ‘ఎయిర్‌క్రాస్‌ కంఫర్ట్‌ ఎడిషన్‌’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 9.09 లక్షలుగా ఉంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ లోని అన్ని వేరియంట్లలో ప్రీమియం ‘మెట్రోపాలిటాన్‌ బీజ్‌ లెదరేట్‌ ఇంటీరియర్లను’ ప్రామాణికంగా చేర్చి కేబిన్‌ కంఫర్ట్‌ను మరింత పెంచారు. వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా ఇందులో యూ, ప్లస్, మ్యాక్స్‌ పేర్లతో మూడు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్‌లను పరిచయం చేశారు. వీటి ద్వారా 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, వైర్‌లెస్‌ ఛార్జర్, ప్రీమియం జేబీఎల్‌ స్పీకర్లు జోడించారు. భద్రత కోసం ఫ్రంట్‌ కొలిషన్‌ హెచ్చరికలు చేసే అడ్వాన్స్‌డ్‌ డాష్‌ క్యా మ్‌ను అదనంగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన మోడల్‌ బు కింగ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో, అధికారిక డిజిటల్‌ వేదికలలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు) భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు) తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు) తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు) వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్ సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్

స ట ర య న న చ ఎయ ర క ర స క ఫర ట ఎడ షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in