
Andhra Jyothy•11 Jun 2026
స్ట్రీట్ ఫుడ్ హబ్ గా భద్రకాళి బండ్రూ.4కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిన జీడబ్ల్యూఎంసీ అధికారులు రెండుసార్లు స్థల పరిశీలన చేసిన కేంద్రం హబ్ ఏర్పాటుతో 400 మంది నిరుద్యోగులకు ఉపాది వచ్చే నెలలో పనులు...