సాగరతీరంలో వర్షించిన అందం
Actor ProfileActor

సాగరతీరంలో వర్షించిన అందం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాగరతీరంలో వర్షించిన అందం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema27 Jun 2026
సాగరతీరంలో వర్షించిన అందం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు టెలివిజన్ రంగంలో ఉన్నప్పటికీ, వెండితెర హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అందాలు ఆరబోస్తుంది ఈ యాంకర్. అడపాదడపా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్షిణి, తాజాగా కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. అవి కాస్తా ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. సముద్ర తీరంలో ఆమె చేసిన ఈ సరికొత్త ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వర్షిణి ధరించిన అవుట్‌ఫిట్ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేసేలా ఉంది. బికినీపై తెలుపు రంగు నెట్టెడ్ టాప్ వేసింది. అలా కనిపించీ కనిపించని అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఫోటోషూట్‌లో వర్షిణి కనబరిచిన ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. బీచ్ ఒడ్డున ఇసుకలో కూర్చొని, ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్ అయ్యేలా అనిపించే పోజులతో, అందర్నీ కట్టిపడేసింది. ఆమె హావభావాలు, చూడచక్కని ఫిజిక్.. ఫోటోలకు మరింత క్లాస్ లుక్‌ని తీసుకువచ్చాయి

స గరత ర ల వర ష చ న అ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in