
Shyamala: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోంమంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు


Shyamala: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోంమంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు

Achchennaidu: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు

Deputy CM Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నేరుగా కలిసి పరామర్శించారు. నిరంజన్ కోరికను నెరవేర్చిన అనంతరం, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు. ఈ పర్యటనకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Read Also : Andhra Medical Collage : పీజీ విద్యార్థులను వేధించినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ సస్పెండ్ కొద్ది రోజుల క్రితం హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ.. తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తూ చేసిన వీడియోను చూశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ వీడియో చూసిన వెంటనే అతని కోరికను నెరవేర్చాలని భావించి, ఈ రోజు నేరుగా అతని నివాసానికి వెళ్లినట్లు చెప్పారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు ఎంతో ప్రశంసనీయమని, అది అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి. అని పవన్ కల్యాణ్ ప్రార్థించారు. ఈ రోజు జరిగిన తన వరంగల్, హనుమకొండ పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు తనపై

Ap deputy cm Pawan kalyan thanks to cm revanth reddy: పవన్ కళ్యాణ్ బాలుడు నిరంజన్ తో భేటీ అయి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అంతే కాకుండా వెంటనే రూ. లక్ష సాయం అందించారు. తన

Harish Rao | జూన్ 1వ తేదీన వర్షాల గురించి రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తే, జూన్ 9వ తేదీన వర్షం పడితే అధికారులు ఎవరూ పని చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్