సీఎం రేవంత్, ఉత్తమ్ ను ఉరితీసిన తప్పులేదు.. కాళేశ్వరం వివాదం
Actor ProfilePolitician

సీఎం రేవంత్, ఉత్తమ్ ను ఉరితీసిన తప్పులేదు.. కాళేశ్వరం వివాదం

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
సీఎం రేవంత్, ఉత్తమ్ ను ఉరితీసిన తప్పులేదు.. కాళేశ్వరం వివాదంపై హరీష్ రావు సెన్సెషనల్ కామెంట్స్
Zee Telugu10 Oct 2026
సీఎం రేవంత్, ఉత్తమ్ ను ఉరితీసిన తప్పులేదు.. కాళేశ్వరం వివాదంపై హరీష్ రావు సెన్సెషనల్ కామెంట్స్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish rao PowerPoint presentation on kaleshwaram project: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోటర్లతో వదలడంలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల వివాదంపై మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ నిర్వహించారు. దీనిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరిస్తు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. నదుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నా, మోటార్లను నడపకపోవడం రేవంత్, ఉత్తమ్‌ల క్రిమినల్ నిర్లక్ష్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీటిపారుదల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరూ పూర్తిగా విఫలమయ్యారని ఏకీపారేశారు. ఇద్దర్ని ఉరితీసిన తప్పులేదని మండిపడ్డారు. దేవాదుల వద్ద మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని..? అక్కడ NDSA గానీ, మరే ఇతర అభ్యంతరాలు గానీ లేవు కదా.. రేవంత్?.. అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదులుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా అన్నీ కేసీఆర్ చేసి పెట్టినా, సీఎం రేవంత్ రెడ్డికి పాలన చాత కావడంలేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని మండిపడ్డారు. రేవంత్, నువ్వు నిన్న చెప్పిన ప్రతి అబద్ధానికీ, ప్రతి అక్షరానికీ నేను సమాధానం చెబుతానంటూ ట్రబుల్

కడియం - కొండా లొల్లి.. సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి
Telugu Times9 Oct 2026
కడియం - కొండా లొల్లి.. సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న కొండా-కడియం వైరం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వీరి మధ్య రాజకీయ శత్రుత్వం, ఈసారి ఏకంగా దేవాదాయ శాఖ

కాళేశ్వరంపై కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
SkyC Media8 Oct 2026
కాళేశ్వరంపై కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక బహిరంగ సవాలు విసిరారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో

ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష ్యం
Sakshi6 Oct 2026
ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష ్యం

సాక్షి, హైదరాబాద్: దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాచారంలో (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు
Telugu Times6 Oct 2026
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు

డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ వంద రోజుల్లో కొలిక్కి తీసుకురావాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని

కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
AP7AM6 Oct 2026
కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది

మంత్రి జూపల్లిని సీఎం రేవంత్ పక్కన పెట్టేశారా
Telugu Times3 Oct 2026
మంత్రి జూపల్లిని సీఎం రేవంత్ పక్కన పెట్టేశారా

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క సమీక్షా సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమీక్ష జరగాలన్నా, ఆ శాఖా మంత్రి పాత్ర అత్యంత కీలకం. ముఖ్యమంత్రితో పాటు

ఆ ఆలయానికి మంచి రోజులు.. యాదగిరిగుట్ట తరహాలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Samayam Telugu29 Sept 2026
ఆ ఆలయానికి మంచి రోజులు.. యాదగిరిగుట్ట తరహాలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక

కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు
AP7AM27 Sept 2026
కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు

జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్

అంతర్జాతీయస్థాయిలో ఫ్యూచర్ సిటీ.. సీఎం కీలక ఆదేశాలు.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
10TV Telugu27 Sept 2026
అంతర్జాతీయస్థాయిలో ఫ్యూచర్ సిటీ.. సీఎం కీలక ఆదేశాలు.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సీఎం రేవంత్ పర్యాటక ప్రణాళిక. చారిత్రక, ప్రకృతి ప్రాంతాల అభివృద్ధి. వికారాబాద్ టూరిజం హబ్. Revanth Reddy: తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)

పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు, హైదరాబాద్ కేంద్రంగా ఇక
Oneindia Telugu27 Sept 2026
పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు, హైదరాబాద్ కేంద్రంగా ఇక

దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆదేశించారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో

బీఆర్ఎస్ ను రద్దు చేస్తాం.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం
Zee Telugu27 Sept 2026
బీఆర్ఎస్ ను రద్దు చేస్తాం.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే సీఎం రేవంత్ పని.!. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఏమన్నారంటే
Zee Telugu27 Sept 2026
బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే సీఎం రేవంత్ పని.!. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు
SkyC Media27 Sept 2026
టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఉన్న చారిత్రక, సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో

పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు
Sakshi27 Sept 2026
పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు

హైదరాబాద్: దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమ‌వారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో

పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Andhra Jyothy27 Sept 2026
పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 70 ఏళ్ల బల్దియా చట్టానికి గుడ్ బై.. క్యూర్ ముసాయిదా వచ్చేస్తోంది.. దీనివల్ల
10TV Telugu26 Sept 2026
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 70 ఏళ్ల బల్దియా చట్టానికి గుడ్ బై.. క్యూర్ ముసాయిదా వచ్చేస్తోంది.. దీనివల్ల

CURE Bill : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 70ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి చెప్పబోతోంది. మూడు

హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి
Telugu Times24 Sept 2026
హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి

కిషన్‌రెడ్డి గారూ... మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాడానికి స‌హ‌క‌రించండి ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ వేగవంతానికి కృషి చేయండి ఆలస్యమైతే వేల కోట్ల అదనపు

కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ, కీలక అంశాల ప్రస్తావన
Oneindia Telugu21 Sept 2026
కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ, కీలక అంశాల ప్రస్తావన

కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాసారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ వేదికగా జరిగిన భేటీ లో తీసుకున్న నిర్ణయాల అమలు పైన ప్రశ్నించారు. రెండు వారాలు పూర్తయినా సమాచారం ఏదీ లేకపోవటం పైన ప్రశ్నించారు

హైదరాబాద్ మెట్రో’పై తీసుకున్న నిర్ణయాల అమలేది
Eenadu21 Sept 2026
హైదరాబాద్ మెట్రో’పై తీసుకున్న నిర్ణయాల అమలేది

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro)పై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24

కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే
Andhra Jyothy20 Sept 2026
కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే

కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు. హైదరాబాద్

కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తం.. జనగామ వద్ద బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
Zee Telugu19 Sept 2026
కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ పర్యటన ఉద్రిక్తం.. జనగామ వద్ద బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అరుంధతిలో పశుపతిలా కేసీఆర్.. ఫామ్ హౌస్ లోనే కుంగి కృశించి పోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి
Samayam Telugu16 Sept 2026
అరుంధతిలో పశుపతిలా కేసీఆర్.. ఫామ్ హౌస్ లోనే కుంగి కృశించి పోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి అయిన

వరకూ కాంగ్రెస్ దే అధికారం
Oneindia Telugu16 Sept 2026
వరకూ కాంగ్రెస్ దే అధికారం

పదేళ్ల కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పదేళ్లలో 8 లక్షల 21 వేల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఎవరికైనా డబుల్ బెడ్రూం లు ఇచ్చారా? ఇంటికి

కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ నిప్పులు..వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి
TeluguOne16 Sept 2026
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ నిప్పులు..వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి

సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నాడు స్థానిక ప్రజలు నాటిన చిన్న

మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు
Andhra Jyothy15 Sept 2026
మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు

దొరలకు సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చని.. పేదల మధ్య పెరిగిన తనకు సమస్యలు తెలియవా? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తట్ట పనికి, మట్టి పనికి మనమే కావాలి.. కానీ, పరిపాలనకు

ఆనాటి జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Telugu Times15 Sept 2026
ఆనాటి జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించారు. అక్కడి ఆంజనేస్వామి (Anjaneyaswamy)ని సీఎం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం

రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, పెండింగ్ నిధుల జమ
Oneindia Telugu14 Sept 2026
రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, పెండింగ్ నిధుల జమ

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పెండింగ్ నిధుల పై కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా నిధులను వరుసగా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. రైతులకు ఉన్న భూమి ఆధారంగా విడతల వారీగా నిధులను జమ

ఆత్మీయ సమ్మేళనం.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Eenadu14 Sept 2026
ఆత్మీయ సమ్మేళనం.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నాగర్‌ కర్నూల్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఊర్కొండపేటలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

టు సీఎం.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సంచలన ప్రస్థానం
Andhra Jyothy13 Sept 2026
టు సీఎం.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల సంచలన ప్రస్థానం

20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల జీవితం’ అని సీఎం అన్నారు. హైదరాబాద్, జులై 4: 20 ఏళ్ల ప్రజాజీవితంపై సీఎం రేవంత్

కవితకు ఈసీ బిగ్ షాక్ - టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
Oneindia Telugu12 Sept 2026
కవితకు ఈసీ బిగ్ షాక్ - టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే

కల్వకుంట్ల కవితకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) పేరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంత రాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్

ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్
Eenadu12 Sept 2026
ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్

హైదరాబాద్‌: ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అభివర్ణించారు. తన రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గురించి ఎక్స్‌లో భావోద్వేగ

ప్రతీ సంఘటనలో.. ప్రతీ సంఘర్షణలో - సీఎం రేవంత్ ఎమోషనల్
Oneindia Telugu12 Sept 2026
ప్రతీ సంఘటనలో.. ప్రతీ సంఘర్షణలో - సీఎం రేవంత్ ఎమోషనల్

ముఖ్యమంత్రి రేవంత్ ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపార మైన బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు

రాజకీయాల్లో 20 ఏళ్లు.. భావోద్వేగ పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
AP7AM12 Sept 2026
రాజకీయాల్లో 20 ఏళ్లు.. భావోద్వేగ పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక

ప్రజల ఆకాంక్షలే నా లక్ష్యం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ ఆసక్తికర పోస్టు
Andhra Jyothy11 Sept 2026
ప్రజల ఆకాంక్షలే నా లక్ష్యం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ ఆసక్తికర పోస్టు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని

తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 7వేల పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఫుల్ డీటెయిల్స్
10TV Telugu11 Sept 2026
తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 7వేల పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఫుల్ డీటెయిల్స్

Telangana Police Recruitment 2026 : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. హోంశాఖలో ఏడు వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 5వేల పోలీస్

విజన్ లేని నాయకుడి చేతిలో రాష్ట్రం విల విల
Namasthe Telangana9 Sept 2026
విజన్ లేని నాయకుడి చేతిలో రాష్ట్రం విల విల

జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్

మంత్రులు గోల్ కొడతామని.. సెల్ఫ్ గోల్ అయ్యారు
Andhra Jyothy9 Sept 2026
మంత్రులు గోల్ కొడతామని.. సెల్ఫ్ గోల్ అయ్యారు

తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు

కేబినెట్ కు కొండా సురేఖ డుమ్మా వెనుక - కీలక పరిణామాలు
Oneindia Telugu7 Sept 2026
కేబినెట్ కు కొండా సురేఖ డుమ్మా వెనుక - కీలక పరిణామాలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ - మంత్రుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. సవాల్ చేసి వెళ్లకపోవటం పైన మంత్రి పైన తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్

సవాల్ చేస్తే కట్టుబడాలి, ఎందుకు వెళ్లలేదు - మంత్రులపై రేవంత్ సీరియస్
Oneindia Telugu7 Sept 2026
సవాల్ చేస్తే కట్టుబడాలి, ఎందుకు వెళ్లలేదు - మంత్రులపై రేవంత్ సీరియస్

తెలంగాణలో సవాళ్ల రాజకీయం హీటెక్కింది. మంత్రులు- బీఆర్ఎస్ మధ్య చర్చల సవాళ్లు కొత్త టర్న్ తీసుకున్నాయి. రెండు వైపుల నుంచి సై అంటే సై అన్నారు. చర్చకు సిద్దమని రెండు పార్టీ ల నేతలు ప్రకటించారు

కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం
Oneindia Telugu6 Sept 2026
కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం

తెలంగాణ కేబినెట్ భేటీ తాజాగా పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో రాష్ట్రంలో వీబీ జీ రామ్ జీ పథకం అమలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్

టిమ్స్ లో 6,278 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం
TeluguOne5 Sept 2026
టిమ్స్ లో 6,278 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్
10TV Telugu5 Sept 2026
రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్

Govt Teachers : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అన్ని సదుపాయాలు అందనున్నాయి. ఇప్పటివరకు గవర్నెంట్ స్కూళ్లు

ఫస్ట్ పేపర్ లెస్ కేబినెట్ భేటీ.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు.. కారణం ఇదే
10TV Telugu4 Sept 2026
ఫస్ట్ పేపర్ లెస్ కేబినెట్ భేటీ.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు.. కారణం ఇదే

Konda Surekha : తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫస్ట్ టైమ్ పేపర్‌లెస్ విధానంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా కొన్ని కీలక నిర్ణయాలు

మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Zee Telugu4 Sept 2026
మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్ ఎస్ పై పొంగులేటి ఫైర్
Andhra Jyothy2 Sept 2026
మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్ ఎస్ పై పొంగులేటి ఫైర్

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. హైదరాబాద్, జులై 2: మాజీ మంత్రులు

ఆయన గొప్పగా పాలిస్తే .. ప్రజలు ఎందుకు ఓడించారు
Telugu Times2 Sept 2026
ఆయన గొప్పగా పాలిస్తే .. ప్రజలు ఎందుకు ఓడించారు

కేసీఆర్ గొప్పగా పరిపాలిస్తే ప్రజలు ఎందుకు ఓడించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR)

సీఎం రేవంత్ రెడ్డి వారిని కూడా నమ్మకపోతే ఎలా
Telugu Times2 Sept 2026
సీఎం రేవంత్ రెడ్డి వారిని కూడా నమ్మకపోతే ఎలా

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)లో భయం, అసహనం మొదలైందని, అందుకే బీజేపీ జాతీయ అధ్య”క్షుడు నితిన్ నబీన్ ఎవరంటూ రైతుభరోసా సభలో వ్యాఖ్యానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

సవాళ్లు-ప్రతిసవాళ్లు.. హైదరాబాద్ లో హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్
TV9 Telugu1 Sept 2026
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. హైదరాబాద్ లో హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ హైఓల్టేజ్‌ ఫైట్‌ కొనసాగుతోంది.. తెలంగాణ అప్పులపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్.. చర్చకు సిద్ధమయ్యాయి.. దీంతో తెలంగాణ భవన్, గన్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ
AP7AM1 Sept 2026
తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 అధ్యాపక, ఇతర పోస్టుల భర్తీకి