సీఎంతో సమంత.. ఫోటోలు వైరల్
Actor ProfilePolitician

సీఎంతో సమంత.. ఫోటోలు వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎంతో సమంత.. ఫోటోలు వైరల్
Chitrajyothy17 Jun 2026
సీఎంతో సమంత.. ఫోటోలు వైరల్

దళపతి విజయ్ (Vijay) సీఎం అయ్యాక.. సెలబ్రిటీలు అందరూ ఆయనను స్వయంగా కలిసి అభినందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ అందరూ విజయ్ ని కలిశారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సైతం విజయ్ ని కలిసి అభినందించారు. దళపతి విజయ్ (Vijay) సీఎం అయ్యాక.. సెలబ్రిటీలు అందరూ ఆయనను స్వయంగా కలిసి అభినందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ అందరూ విజయ్ ని కలిశారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సైతం విజయ్ ని కలిసి అభినందించారు. ప్రస్తుతం ఆమె నటించిన మా ఇంటి బంగారం తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన సామ్.. విజయ్ ని కలిశారు. విజయ్ - సమంత కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. పోలీసోడు, అదిరింది సినిమాల్లో విజయ్ సరసన సమంత నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇన్నాళ్ల తరువాత సామ్.. విజయ్ ని కలవడంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. సీఎం అవ్వడానికి విజయ్ అర్హులు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'ఈ రోజు నేను చెన్నైలో అడుగుపెట్టగానే నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది, ఎందుకంటే నేను మన ముఖ్యమంత్రి విజయ్ గారిని కలిశాను. విజయ్ సర్ కేవలం వెండితెరపై మాత్రమే హీరోగా మిగిలిపోయే వ్యక్తి కాదని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఆయనలోని ఎనర్జీ, ఆయనకున్న వ్యక్తిత్వం, ప్రజలు ఆయనపై చూపే ఆదరణ చూస్తుంటేనే విజయ్ అంతకంటే ఏదో ఒక పెద్ద రంగాన్ని శాసించడానికి పుట్టారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్నింటికంటే నన్ను ఎక్కువగా ఇన్‌స్పైర్ చేసింది ఏమిటంటే.. ఇప్పటికే ఒక రంగంలో తిరుగులేని నంబర్ వన్ స్థానాన్ని సంపాదించి.. దానిని వదిలేసి, రిస్క్, బాధ్యతలు ఎంతో ఎక్కువగా ఉండే సరికొత్త రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఆయన చూపించిన అసాధారణమైన ధైర్యం. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నది ఏది ఏమైనా ఇది