సీఎం చంద్ర బాబును క లిసిన .. భరత్ భూషణ్
Actor ProfilePolitician

సీఎం చంద్ర బాబును క లిసిన .. భరత్ భూషణ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం చంద్ర బాబును క లిసిన .. భరత్ భూషణ్
Chitrajyothy19 Jul 2026
సీఎం చంద్ర బాబును క లిసిన .. భరత్ భూషణ్

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పి. భరత్ భూషణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎపీ ఎఫ్‌డీసీ (APFDC) ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పి. భరత్‌ భూషణ్ (Bharat Bhushan) తొలిసారిగా బుధ‌వారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Film Federation of India) వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉంటూ, ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ధి దిశగా నడిపిస్తాననీ, తన టీమ్‌తో కలసి కృషి చేస్తానని చంద్రబాబుకు ఆయన తెలిపారు

స ఎ చ ద ర బ బ న క ల స న భరత భ షణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in