సీఈవో కాగానే బలుపు చూపించిన దీప.. జ్యోత్స్నకి అడుగడుగునా అవమానం.. కర్మ రిటర్న్స్
Actor ProfileActor

సీఈవో కాగానే బలుపు చూపించిన దీప.. జ్యోత్స్నకి అడుగడుగునా అవమానం.. కర్మ రిటర్న్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఈవో కాగానే బలుపు చూపించిన దీప.. జ్యోత్స్నకి అడుగడుగునా అవమానం.. కర్మ రిటర్న్స్
Samayam Telugu25 Aug 2026
సీఈవో కాగానే బలుపు చూపించిన దీప.. జ్యోత్స్నకి అడుగడుగునా అవమానం.. కర్మ రిటర్న్స్

మొత్తానికి మన వంటలక్క సీఈవో అయిపోయింది. వంటగదిలో గరిటె వదిలేసి.. సీఈవో కుర్చీ ఎక్కేసింది. తాను సీఈవో అవ్వడం కాదు.. జోత్స్నని తన అసిస్టెంట్‌గా పెట్టుకోవడం నిన్నటి ఎపిసోడ్‌లో హైలైట్. ఇక ఈరోజు (జూలై 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ‘నేనేంటీ దీపకి అసిస్టెంట్‌ని ఏంటీ? అని జ్యోత్స్న నోరెళ్లబెడుతుంది. ‘అవును.. అసిస్టెంట్‌వే.. అని తెగేసి చెప్తాడు శివన్నారాయణ. ‘ఏంటండీ ఇదీ? అంటూ పారిజాతం గొంతెత్తుతుంది. ‘నువ్వు మౌనంగా ఉండకపోతే నీకు కూడా ఓ లిస్ట్ ప్రిపేర్ చేస్తానని నోరు మూయిస్తాడు శివన్నారాయణ. ఇక కార్తీక్ మిగిలిన కండిషన్స్ చదువుతుంటాడు. ‘జోత్స్న.. దీపకి పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి.. దీపకంటే ముందే ఆఫీస్‌కి రావాలి. దీప వెళ్లిన తరువాతే వెళ్లాలి. దీప ఎన్నిగంటలు ఆపీస్‌లో ఉంటే జోత్స్న కూడా అంతసేపూ ఉండాల్సిందే. సీఈవో ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయాలి.. కాదూ కూడదు అని అనకూడదు. ఈరోజు నుంచి జ్యోత్స్న‌కి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కనీసం కారు, డ్రైవర్ కూడా ఉండడు. జ్యోత్స్న అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయబడతాయి. పర్సనల్‌గా డబ్బులు వాడటానికి వీళ్లేదు. అప్పులు చేయడానికి వీళ్లేదు.. తప్పులు చేయడానికి అస్సలు వీళ్లేదు.జ్యోత్స్నకి జీతం మాత్రమే.. ఎంతనేది దీపే నిర్ణయిస్తుంది.. పాపం రేయ్ ప్రతినెలా జీతం మాత్రమే వస్తుంది. ఆ జీతంతోనే తన అవసరాలు తీర్చుకోవాలి. ప్రతిభ ఆధారంగా జీతం ఇవ్వబడుతుంది. అది ఎంత అనేది సీఈవో దీప నిర్ణయిస్తుంది. వీటిలో ఏవైనా తేడాలొస్తే చైర్మన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నియమ నిబంధనలు నచ్చకపోతే జ్యోత్స్న సంస్థ నుంచి వెళ్లిపోవచ్చు. ఆఫీస్‌ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఇంట్లో కూడా చోటు ఉండదు. జ్యోత్స్నలో సత్ప్ర వర్తనను యాజమాన్యం గుర్తించే వరకూ .. ఈ నియమ నిబంధను అమలులోనే ఉంటాయి. ఇట్లు సంస్థ చైర్మన్ శివన్నారాయణ’ అంటూ మొత్తం చదివి వినిపిస్తాడు కార్తీక్. విన్నావ్ కదా.. వీటన్నింటికీ నీకు సమ్మతం అయితే

స ఈవ క గ న బల ప చ ప చ న ద ప జ య త స నక అడ గడ గ న అవమ న కర మ ర టర న స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in