సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్ లో బిగ్ బ్రేక్
Actor ProfilePolitician

సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్ లో బిగ్ బ్రేక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్ లో బిగ్ బ్రేక్, ఆకస్మిక ధనలాభం ఖాయం
TV9 Telugu27 Jul 2026
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్ లో బిగ్ బ్రేక్, ఆకస్మిక ధనలాభం ఖాయం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు, వాటి పరస్పర దృష్టుల వల్ల ఏర్పడే యోగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి శుభయోగాల్లో ‘సమసప్తక యోగం’ కూడా ఒకటి. కుజుడు (మంగళుడు), చంద్రుడు పరస్పరం ఏడో స్థానంలో ఉండే సమయంలో ఈ యోగం ఏర్పడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12:34 గంటలకు, చంద్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి, వృషభ రాశిలో ఉన్న కుజుడితో సమసప్తక యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ శుభయోగం ప్రభావంతో ముఖ్యంగా వృషభ, కర్కాటక, మకర రాశుల వారికి వృత్తి, ఆర్థిక, కుటుంబ జీవితాల్లో అనుకూల మార్పులు కనిపించే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వృషభ రాశి.. సమసప్తక యోగం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గి, నిలిచిపోయిన ఆదాయ మార్గాలు తిరిగి చురుకుగా మారవచ్చు. ఆకస్మిక ధనలాభం లేదా కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశమూ ఉంది. కర్కాటక రాశి.. ఈ యోగం కర్కాటక రాశి వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ, సైన్యం, పోలీసు, ప్రభుత్వ సేవల్లో ఉన్నవారికి పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులు, సోదరీమణుల సహకారం కీలకంగా మారుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మరింత బలపడే సూచనలు ఉన్నాయి. మకర రాశి: ఈ రాశి వారికి ఈ సమసప్తక యోగం శుభవార్తలు తీసుకురావచ్చు. చాలా కాలంగా తిరిగి రాని అప్పులు వసూలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలు, ప్రాజెక్టులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబంలో

సమసప తక య గ ప రభ వ ఈ 3 ర శ ల వ ర క క ర ర ల బ గ బ ర క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in