
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల తన బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రకృతి అందాల నిలయమైన నేపాల్ వెకేషన్‌కు వెళ్లారు. నేపాల్‌లోని పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య ఆమె దిగిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె ఫోటోలు చూసి ఫ్యాన్స్ "బ్యూటీ ఇన్ పీస్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి, నాగచైతన్యతో కలిసి వృషకర్మ అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. విరూపాక్ష ఫేం కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు) 39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు) హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు) ‘సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) మద్యం మత్తులో పోలీసు చొక్కా పట్టుకుని టీడీపీ నేత వీరంగం సిగ్గులేకుండా పందుల్లా మెక్కుతున్నారు.. పాక్ మహిళా క్రికెటర్లపై ఇంజమామ్ సీరియస్ చట్టాలపై అవగాహన లేని నువ్వు ఎంపీ అవ్వడం మా దురదృష్టం