శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత పులి సంచారం.. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది
Actor ProfileCelebrity

శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత పులి సంచారం.. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత పులి సంచారం.. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది
Zee Telugu1 Aug 2026
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత పులి సంచారం.. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Leopard spotted near shamshabad airport surrounding: ఇటీవల అడవిలోని క్రూర జంతువులు తరచుగా సమీపంలోని ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట చిరుత పులులు, ఎలుగు బంట్లు, ఏనుగులు.. మొదలైన జంతువులు అడవి నుంచి బైటకు వస్తున్నాయి. ఇక చిరుతల సంచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగి పోయింది. ముఖ్యంగా ఇవి రాత్రి పూట రోడ్డుపైన వెళ్లేవారిపై, పెంపుడు జంతువులపై దాడులు చేస్తాయి. కుక్కలను వేటాడతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. హైదరాబాద్ లో చిరుత సంచారం ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. శంషాబాద్ విమానాశ్రయంలోని చిన్మయ స్కూల్ సమీపంలోని ప్రాంతంలో ఒక చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చూశారు. వెంటనే స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. Read more: Gold man Surya Bhai: చిక్కుల్లో గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్.. సీపీ సజ్జనార్ తన పార్టనర్ అంటూ రచ్చ.. పోలీసులు ఏంచేశారంటే..? దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది చిరుత పులి అడుగు జాడల కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు. అంతే కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రిళ్లు బైటకు వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం చిరుత పులి సంచారంతో స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం

శ ష బ ద వ మ న శ రయ సమ ప ల చ ర త ప ల స చ ర ర గ ల క ద గ న ఫ ర స ట స బ బ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in