శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే
Actor ProfileActor

శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే

Total News1
Movie Updates0
Sources1
శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే
Asianet News Telugu14 Jun 2026
శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే

బాలీవుడ్‌లోని ఫేమస్ హీరోయిన్లలో ఒకరైన శిల్పాశెట్టికి 51 ఏళ్లు నిండాయి. ఆమె 1975 మంగళూరులో పుట్టారు. శిల్ప తన కెరీర్‌ను మోడలింగ్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు. శిల్పాశెట్టి అసలు పేరు చాలా కొద్ది మందికే తెలుసు. ఆమె అసలు పేరు అశ్విని శెట్టి. సినిమాల్లోకి రాకముందు, జ్యోతిష్యుడి సలహా మేరకు ఆమె తన పేరు మార్చుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా, శిల్పా దగ్గరున్న 5 అత్యంత ఖరీదైన వస్తువుల గురించి ఇప్పుడు చూద్దాం. శిల్పాశెట్టికి యూకేలో కూడా 'రాజ్ మహల్' పేరుతో ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ బంగ్లా విలువ సుమారు రూ.50 కోట్లు. లోపలి నుంచి చూడ్డానికి ఇది చాలా లగ్జరీగా ఉంటుంది

శ ల ప శ ట ట అసల ప ర ట త ల స 100 క ట ల ఇ ట త ప ట ఆమ వ డ 5 క స ట ల వస త వ ల వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in