శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్
Actor ProfileActor

శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్

Total News1
Movie Updates0
Sources1
శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్
Asianet News Telugu16 Jun 2026
శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు, హీరోయిన్లు ఉన్నట్టుగానే.. బుల్లితెర స్టార్ యాంకర్స్ లో కూడా ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోని యాంకర్లు చాలామంది ఉన్నారు. ఫీమెయిల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ లాంటి వారు 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్లుగా మిగిలిపోయారు. ఇక లేడీ యాంకర్స్ లో కూడా రష్మి గౌతమ్, శ్రీముఖి లాంటి యాంకర్లు ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. రష్మి సంగతి ఏమో కానీ.. శ్రీముఖి మాత్రం తన పెళ్లిపై రీసెంట్ గా ఓ క్లారిటీ ఇచ్చేసింది. తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. రకరకాల టీవీ షోల ద్వారా ఆడియన్స్ కు బాగ దగ్గరైంది. టీవీ యాంకర్ గా మాత్రమే కాదు, ప్రీరిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ గా ఫెస్టివల్ ఈవెంట్స్ కు కూడా యాంకర్ గా చేస్తూ.. శ్రీముఖి స్టార్ డమ్ సాధించింది. మంచి ఫాలోయింగ్ కూడా సాధించింది. ఈ ఫాలోయింత్ తోనే ఆమె బిగ్ బాస్ షోకు వెళ్లి.. చివరి వరకూ పోటీ ఇచ్చింది. రన్నర్ గా తిరిగి వచ్చింది. టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న శ్రీముఖి, మధ్య మధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా ఇటీవల 33 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన శ్రీముఖి ఎక్కడికి వెళ్లినా ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురౌతున్నాయి. తాజాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీముఖి, “ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ

శ ర మ ఖ ఎప ప డ ప ళ ల చ స క బ త ద త ల స ట ప స క ర ట వ ల లడ చ న స ట ర య కర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in