
10TV Telugu•11 Jul 2026
శ్రీనివాస మంగాపురం మూవీ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ ను షేర్ చేసిన రాషా థడానిసూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram). రవీనా టాండన్ కూతురు రషా థడానికి ఇదే తొలి తొలుగు సినిమా. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను కథానాయిక రషా థడాని షేర్ చేసింది