
ప్రతీ శనివారం మాదిరిగానే ఈ వారాంతంలోనూ బుల్లితెర ప్రేక్షకుల కోసం పలు ప్రముఖ తెలుగు ఛానళ్లు సూపర్‌హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, మాస్ ఎంటర్‌టైనర్ల వరకు అన్ని రకాల సినిమాలు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి జూలై 4, శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి. జూలై 4, శనివారం.. టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు - వాంటెడ్ మ్యాన్ (WANTED MAN) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – ఒట్టేసి చెబుతున్నా రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – సింహాద్రి రాత్రి 12 గంటలకు – సింహాద్రి 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – నిన్ను చూడాలని రాత్రి 9.30 గంటలకు – తెలిసిన వాళ్లు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – ముద్దుల మనవరాలు ఉదయం 10 గంటలకు – భక్త తుకారం మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో సాయంత్రం 4 గంటలకు – ఉమా మహేవ్వర ఉగ్ర రూపస్య రాత్రి 7 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు మిడ్‌నైట్ 1 గంటకు – ముద్దుల మనవరాలు 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – లోఫర్ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – సర్కస్ రాముడు సాయంత్రం 4.30 గంటలకు – చైతన్య 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు –
