విష్ణు విశాల్ గట్టా కుస్తీ 2.. ఆఫీసియ ల్ ట్రైల ర్
Actor ProfileActor

విష్ణు విశాల్ గట్టా కుస్తీ 2.. ఆఫీసియ ల్ ట్రైల ర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విష్ణు విశాల్ గట్టా కుస్తీ 2.. ఆఫీసియ ల్ ట్రైల ర్
Chitrajyothy10 Aug 2026
విష్ణు విశాల్ గట్టా కుస్తీ 2.. ఆఫీసియ ల్ ట్రైల ర్

విష్ణు విశాల్, ఐశర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం గట్టా కుస్తీ-2 తెలుగులో మ‌ట్టీ కుస్తీ. విష్ణు విశాల్ ( Vishnu Vishal), ఐశర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన గట్టా కుస్తీ-2 (Gatta Kusthi 2) తెలుగులో మ‌ట్టీ కుస్తీ (Matti Kusthi) జూలై మూడో తేదీన‌ విడుదలకు సిద్ధ‌మైంది. 2022లో తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా తొలి భాగం ఘన విజయం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్ మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ మూవీ ఆఫీసియ‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తే గ‌త సినిమాను మించిన కామెడీ, యాక్ష‌న్‌తో తెర‌కెక్కించిన‌ట్లు అర్ధ‌మ‌వుతోంది. విష్ణు విశాల్, వేల్స్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కరుణాస్, మునీష్కాంత్, యోగిబాబు, రమ్య కృష్ణ తదితరులు నటించారు

వ ష ణ వ శ ల గట ట క స త 2 ఆఫ స య ల ట ర ల ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in