Samayam Telugu•11 Jun 2026
వృషభంలో కుజుడి సంచారం వేళ ఈ 5 రాశుల వారికి కొత్త ఆదాయ మార్గాలు రానున్నాయామేష రాశి నిష్క్రమించి కుజుడు నిష్క్రమించి వృషభ రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.