వివాహిత
Actor ProfilePolitician

వివాహిత

📊 Box Office Collections
Total News11
Movie Updates0
Sources4
వివాహితపై లైంగిక దాడి.. దంపతుల అరెస్ట్
Eenadu11 Dec 2026
వివాహితపై లైంగిక దాడి.. దంపతుల అరెస్ట్

తెనాలి టౌన్‌: వివాహితపై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న దంపతులను అరెస్ట్ చేసినట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు, ఎస్సై కరిముల్లా తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. తెనాలికి చెందిన వివాహిత కడుపు నొప్పిగా ఉందనడంతో ఆమె భర్త ఈ నెల 3న స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్చాడు. ఆమె పక్క బెడ్ మీద ఉన్న గర్భిణి దుర్గ, భర్త చిన్నారావు వివాహితకు మాయ మాటలు చెప్పి ఈ నెల 4న తమతో చెరుకుపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని తమ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ అక్రమంగా నిర్బంధించి, భార్య దుర్గ సహాయంతో భర్త చిన్నారావు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన భార్య వైద్యశాలలో లేక పోవడం, పక్క బెడ్ వారితో కలిసి వెళ్లిందన్న సమాచారంతో భర్త సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు సేకరించి గొల్లపల్లి వెళ్లి భార్యను తెనాలి తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. చిన్నారావు, దుర్గలను అరెస్ట్ చేశారు. ఈ దంపతుల సొంత ప్రాంతం శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామం. కొన్నేళ్ల క్రితం వీళ్లు గొల్లపల్లి వచ్చి ఇక్కడ రొయ్యల చెరువులకు కాపాలా ఉంటున్నారు. చిన్నారావుపై శ్రీకాకుళం జిల్లాలో పోక్సో, దొంగతనాల కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వివాహం'పై కిరణ్ బేడీ షాకింగ్ వ్యాఖ్యలు
Sakshi4 Dec 2026
వివాహం'పై కిరణ్ బేడీ షాకింగ్ వ్యాఖ్యలు

మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ఐపీఎస్‌ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ ఏ విషయాన్ని అయినా చాలా ముక్కుసూటిగా నిష్కపటంగా చెబుతుంటారు. మహిళల సమస్యల విషయానికి వస్తే, ఆమె ఏమాత్రం భయపడకుండా, సాంప్రదాయాలను

వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
Eenadu24 Nov 2026
వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

స్టేషన్‌ఘన్‌పూర్, న్యూస్‌టుడే: వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ జి.వేణు తెలిపిన వివరాల

మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు
Sakshi19 Nov 2026
మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సంభవించిన స్వల్ప తీవ్రతతో కూడిన భూకంపాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. జాతీయ భూకంప కేంద్రం నివేదిక ప్రకారం, శనివారం రాత్రి

అందంగా లేవన్న భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య.. నిందితులు అరెస్ట్
Samayam Telugu12 Nov 2026
అందంగా లేవన్న భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య.. నిందితులు అరెస్ట్

పెళ్లయ్యి సంవత్సరం అయింది. ఇంకా ఆ మురిపెం పూర్తిగా పోలేదు. అప్పుడే వేధింపులు మొదలయ్యాయి. కట్నకానుకలు బాగానే ఇచ్చినా ఏదోక విషయంలో వేధిస్తూనే ఉన్నారు. అత్తమామలు, బంధువులతో పాటు భర్త కూడా అవమానించడం

మేనమామతో పెళ్లి.. పుట్టింటికొచ్చి ప్రాణాలు తీసుకున్న వివాహిత
Samayam Telugu7 Nov 2026
మేనమామతో పెళ్లి.. పుట్టింటికొచ్చి ప్రాణాలు తీసుకున్న వివాహిత

బయట ఎవరికో పిల్లని ఇస్తే ఎలా చూసుకుంటారో ఏంటో అన్న భయం ఈ రోజుల్లో అందరికీ ఉంది. అందుకే దాదాపు తెలిసిన వాళ్లకే అమ్మాయిని ఇస్తున్నారు. దగ్గరగా ఇస్తే అలా పోయి ఇలా చూసి రావొచ్చనే ఆశ కూడా పేరెంట్స్‌లో

నీకు పిల్లలే పుట్టరు’.. నా కొడుకుకు మరో పెళ్లి చేస్తా
Sakshi7 Nov 2026
నీకు పిల్లలే పుట్టరు’.. నా కొడుకుకు మరో పెళ్లి చేస్తా

మంచిర్యాల జిల్లా: సంతానం లేదని భర్త వేధింపులకు వివాహిత అనుమాన స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామానికి చెందిన పంజాల మౌనిక (29)ను చింతలపల్లి

శబరి ఎక్స్ ప్రెస్ లో సంచలనం.. రైలులోనే ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగింది
Oneindia Telugu10 Oct 2026
శబరి ఎక్స్ ప్రెస్ లో సంచలనం.. రైలులోనే ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగింది

శబరి ఎక్స్ ప్రెస్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వరకు సేవలు అందిస్తుంది. నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు ఈ రైలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అయితే ఈ రద్దీ రైలులో

భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం
Eenadu7 Oct 2026
భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం

కోయంబత్తూరు నుంచి ఇద్దరినీ రైలులో తీసుకొస్తుండగా ఘటన రైలు బోగీలో ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితిలో పడి ఉన్న శిరీశ్‌కుమార్, అతని ప్రియురాలు ఈనాడు, హైదరాబాద్‌ రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: రైలు

అక్రమ సంబంధంపై అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబ్ వీడియోలు చూసి వ్యక్తి దారుణ హత్య
Samayam Telugu21 Aug 2026
అక్రమ సంబంధంపై అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబ్ వీడియోలు చూసి వ్యక్తి దారుణ హత్య

తనను, తనతో సన్నిహితంగా ఉండే మహిళను సమాజంలో చులకన చేసి మాట్లాడుతున్నాడనే కక్షతో ఓ యువకుడు వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. యూట్యూబ్‌లో హత్యలు ఎలా చేయాలి? ఆయుధాలు ఎలా తయారు చేయాలి? అనే వీడియోలను చూసి

వివాహితపై ఎస్ఐ అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
Samayam Telugu14 Jun 2026
వివాహితపై ఎస్ఐ అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

వివరాల్లోకి వెళితే.. హనుమకొండకు చెందిన ఒక యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. అయితే కొద్దిరోజుల

వ వ హ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in