వారణాసి తరువాత మహేష్ సినిమా ఎవరితో
Actor ProfileActor

వారణాసి తరువాత మహేష్ సినిమా ఎవరితో

Total News1
Movie Updates0
Sources1
వారణాసి తరువాత మహేష్ సినిమా ఎవరితో
Chitrajyothy16 Jun 2026
వారణాసి తరువాత మహేష్ సినిమా ఎవరితో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో వారణాసి (Varanasi) చేస్తోన్న విషయం తెల్సిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో వారణాసి (Varanasi) చేస్తోన్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, సినిమా రేంజ్ ఏంటనేది శాంపిల్ చూపించింది. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇంకా వారణాసి షూటింగ్ పూర్తికాలేదు.. రిలీజ్ కాలేదు. అప్పుడే మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. సాధారణంగా స్టార్ హీరోలు.. ఒక సినిమా తరువాత మరొక సినిమాను లైన్లో పెడతారు. అలాగే మహేష్ కూడా వారణాసి తరువాత ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేదాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం వారణాసి తరువాత మహేష్ ప్లాన్ ఏంటి అనేది పెద్ద మిస్టరీగా మారింది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుపై ఉండే అంచనాలు ఎక్కడో ఉంటాయి కాబట్టి, దానికి తగ్గట్టుగానే తదుపరి ప్రాజెక్ట్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.దానికి తగ్గట్టే మహేష్ ప్లాన్ ఉండబోతుందని సమాచారం. అయితే.. ఇండస్ట్రీలో మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ ఇతనే అని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. పెద్ది రిలీజ్ తరువాత డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో మహేష్ సినిమా ఉండబోతోందని కొన్నిరోజులు టాక్ నడిచింది. అది అంతా ఫేక్.. అందులో నిజం లేదని తెలియడంతో ఫ్యాన్స్ చల్లబడ్డారు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో బాబు సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే వీరి కాంబోలో వన్

వ రణ స తర వ త మహ ష స న మ ఎవర త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in