వామ్మో.. బిగ్ బాస్ కా..? వెళ్లే ఓపిక నాకు లేదు.. యంగ్ హీరోయిన్
Actor ProfileActor

వామ్మో.. బిగ్ బాస్ కా..? వెళ్లే ఓపిక నాకు లేదు.. యంగ్ హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వామ్మో.. బిగ్ బాస్ కా..? వెళ్లే ఓపిక నాకు లేదు.. యంగ్ హీరోయిన్
TV9 Telugu20 Aug 2026
వామ్మో.. బిగ్ బాస్ కా..? వెళ్లే ఓపిక నాకు లేదు.. యంగ్ హీరోయిన్

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ వెంకటరామయ్య గారి తాలూకా చిత్రంతో తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దివిజ, తన సినీ ప్రయాణం, ఆకాంక్షలు, వ్యక్తిగత ఆసక్తుల గురించి చెప్పుకొచ్చారు. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ, అప్పుడు నటన పట్ల అంతగా ఆసక్తి లేదని దివిజ అన్నారు. "పొద్దున్నే లేపటోళ్లు, ఏదో తీసుకెళ్లటోళ్లు" అనే భావన ఉండేదని ఆమె సరదాగా చెప్పారు. అయితే, కోవిడ్ సమయంలో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన తర్వాత కెమెరా ముందు తాను అనుభవించిన ఉత్సాహం, జోష్ మరెక్కడా పొందలేదని వివరించారు. నటి కావాలనేది తన సొంత నిర్ణయమని, తన తండ్రి ప్రభాకర్ మొదట్లో తాను డాక్టర్‌ కావాలని కోరుకున్నప్పటికీ, ఇప్పుడు తాను ఆయన కెరీర్ మార్గంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నారని దివిజ తెలిపారు. సినీ పరిశ్రమలో ఒడిదుడుకులు ఉంటాయని, హిట్ అయితే పర్వాలేదు కానీ లేకపోతే ఇబ్బందులు తప్పవని తెలుసునని, అయితే తన తండ్రికి ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉండటం వల్ల ఆయన మద్దతు తనకు ఉంటుందని దివిజ ధీమా వ్యక్తం చేశారు. "నా డాడ్ ఎవ్రీథింగ్. సో, అలాంటి సపోర్ట్ నాకు ఉన్నప్పుడు నాకు ఏం భయం లేదండి" అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత గురించి అడిగినప్పుడు, తన పని ప్రేక్షకులకు నచ్చితే అవకాశం వస్తుందని అన్నారు. ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు.. దివిజ డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించగా, తన సోదరుడిలాగే తాను కూడా డ్యాన్స్ చేయగలనని, తన మొదటి సినిమాకే ఇంత బాగా చేస్తున్నందుకు ప్రశంసలు అందుకుంటున్నానని పేర్కొన్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా అరంగేట్రం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాదిలోనే ఆ

వ మ మ బ గ బ స క వ ళ ల ఓప క న క ల ద య గ హ ర య న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in