వామ్మో.. కొండ చిలువకు సుస్సు పోయించిన తాబేలు.!. నోటితో పట్టుకుని మరీ.!. వీడియో వైరల్
Actor ProfilePolitician

వామ్మో.. కొండ చిలువకు సుస్సు పోయించిన తాబేలు.!. నోటితో పట్టుకుని మరీ.!. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వామ్మో.. కొండ చిలువకు సుస్సు పోయించిన తాబేలు.!. నోటితో పట్టుకుని మరీ.!. వీడియో వైరల్
Zee Telugu3 Aug 2026
వామ్మో.. కొండ చిలువకు సుస్సు పోయించిన తాబేలు.!. నోటితో పట్టుకుని మరీ.!. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tortoise attacks on giant python video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. ముఖ్యంగా పాములు,కొండ చిలువలకు చెందిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పాములు , కొండ చిలువలు చాలా ప్రమాదకరం. పాము కాటు వేసి ఎదుటి వారిని చంపివేస్తే, కొండ చిలువ శరీరరంను చుట్టుకుని ఊపిరాడకుండా చేసి హతమారుస్తుంది. కొండ చిలువ అనేది దాడి చేసి వెంటనే వేటను శరీరం అంతా చుట్టుకుంటుంది. అది ఏమాత్రం వేట కదలకుండా ఊపిరాడకుండా చేసి, ఎముకల్ని విరిచేసి మింగేస్తుంది. ఈ క్రమంలో ఒక భారీ కొండ చిలువ, తాబేలు రెండు కూడా ఒకదానికి మరోకటి ఎదురెదురు పడ్డాయి. ఇంతలో కొండ చిలువ ఒక్కసారిగా తాబేలును చూసి దాని మీదకు దాడికి దిగింది. దీంతో ఆవేషంతో తాబేలు నా జోలికి వస్తావా అంటూ రెప్పపాటులో కొండ చిలువ మూతిభాగాన్ని పట్టుకుంది. పాపాం.. కొండ చిలువ ఎటు కదల్లేక విలవిల్లాడిపోయింది. చాలా సేపు తాబేలు కొండ చిలువ మూతిని అదే పనిగా పట్టుకుంది. తన శాయ శక్తుల కొండ చిలువ తాబేలు బారి నుంచి విడిపించుకొవడానికి ప్రయత్నించింది. చివరకు పోనీలే అని తాబేలు కొండ చిలువను దయతలచి వదిలేసింది. దీంతో బతుకు జీవుడా అంటూ కొండ చిలువ అక్కడి నుంచి పాక్కుంటూ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది. Read more: Snake Video: ఇదెక్కడి మాస్ రా మావా.!. విషపూరితమైన పాములతో ఉప్పర్ మీటింగ్‌.!. వీడియో వైరల్

వ మ మ క డ చ ల వక స స స ప య చ న త బ ల న ట త పట ట క న మర వ డ య వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in