వింబుల్డ న్ డ బుల్స్ బ రిలో సెరెనా
Actor ProfileActor

వింబుల్డ న్ డ బుల్స్ బ రిలో సెరెనా

Total News1
Movie Updates0
Sources1
వింబుల్డ న్ డ బుల్స్ బ రిలో సెరెనా, వీన స్
Sakshi17 Jun 2026
వింబుల్డ న్ డ బుల్స్ బ రిలో సెరెనా, వీన స్

లండన్‌: వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, వీనస్‌ విలియమ్స్‌కు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ‘వైల్డ్‌ కార్డు’ ప్రవేశం దక్కింది. ఈ నెల 29 నుంచి సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ ప్రారంభం కానుండగా... అమెరికాకు చెందిన విలియమ్స్‌ సిస్టర్స్‌కు మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు ‘ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌’ ప్రత్యేకంగా ఆహ్వానించింది. 46 ఏళ్ల వీనస్, 44 ఏళ్ల సెరెనా జోడీ మహిళల డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గింది. వీరికి వింబుల్డన్‌లో ఘనమైన రికార్డు ఉంది. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఈ జంట ఆరుసార్లు మహిళల డబుల్స్‌ ట్రోఫీ చేజిక్కించుకుంది. 2000లో తొలిసారి ఈ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన సెరెనా–వీనస్‌ చివరిసారిగా 2016లో ఇక్కడ విజేతగా నిలిచారు. 2000తో పాటు 2002లో సైతం ఈ జంట ‘వైల్డ్‌ కార్డ్‌’ ద్వారా వింబుల్డన్‌లో ప్రవేశించే టైటిల్‌ హస్తగతం చేసుకోవడం విశేషం. 2022 యూఎస్‌ ఓపెన్‌లో చివరిసారిగా కలిసి ఆడిన ఈ ఇద్దరూ... మళ్లీ నాలుగేళ్ల తర్వాత వింబుల్డన్‌లో జట్టు కట్టనున్నారు. పురుషుల సింగిల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన వావ్రింకాకు ‘వైల్డ్‌ కార్డ్‌’ ఎంట్రీ లభించింది. RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్‌ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు) బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు) కులం పేరుతో నీచపు రాజకీయాలు.. చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఏం ఉంది..? Watch Live: సాయి కృష్ణ ఘటనపై కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్ రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.? ఇంత ఎలా దోచుకున్నావయ్యా సామీ.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం మీరు నమ్మలేరు!! రష్యాలో ఉన్న ఆ రంధ్రం నరకానికి ద్వారం