వానాకాలం.. జర
Actor ProfilePolitician

వానాకాలం.. జర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వానాకాలం.. జర పైలం
Andhra Jyothy26 Jun 2026
వానాకాలం.. జర పైలం

వర్షాకా లం ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో జాగ్రత్తలు పాటించక పోతే అంత విషాదాలను నింపుతుంది. ఇది వర్షాకాం.. ప్రమాదాలకు అస్కారం ఎక్కు వగా ఉన్న కాలం.. వానాకాలం సీజన్‌లో రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెంటు, పాములు, పిడుగుల రూపంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వానాకాలంలో సహజం గానే పాములు, విషపురుగుల బెడద ఎక్కు వగా ఉంటుంది. వాంకిడి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): వర్షాకా లం ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో జాగ్రత్తలు పాటించక పోతే అంత విషాదాలను నింపుతుంది. ఇది వర్షాకాం.. ప్రమాదాలకు అస్కారం ఎక్కు వగా ఉన్న కాలం.. వానాకాలం సీజన్‌లో రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెంటు, పాములు, పిడుగుల రూపంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వానాకాలంలో సహజం గానే పాములు, విషపురుగుల బెడద ఎక్కు వగా ఉంటుంది. వ్యవసాయ పనుల్లో తనమునకలై ఉండే రైతులు పాము కాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం, తీగలు తెగిపోవడం వంటివి జరుగుతుంటా యి. అప్పుడప్పుడు పిడుగులు పడుతుంటా యి. రైతన్న అప్రమత్తంగా లేకపోతే అవి ప్రాణసంకటంగా మారుతాయి. వర్షాలకు బీడు భూములు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, గడ్డి ఏపుగా పెరితుంది. దీంతో పాములు, విషపురుగులు బయటకు వచ్చి సంచరి స్తుంటాయి. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వారు పంటపొలాలకు దగ్గర గా నివాస ప్రాంతాలున్న వారు అజాగ్రత్తగా ఉంటే పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు పాము కాటు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు పొలంగ ట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చిమొక్క లతో నిండిన పొదలు, గడ్డివా ములు, పాడుపడ్డ ఇళ్లు, పెంటకుప్పల్లో పాములు అధికంగా ఉంటాయి

వ న క ల జర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in