విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
Actor ProfilePolitician

విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources2
విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
Eenadu18 Jun 2026
విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

హైదరాబాద్‌: నీట్‌-యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 21న నీట్‌ రీ-ఎగ్జామ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు. ఇప్పటికే ఏపీలోనూ నీట్‌ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించిన విషయం తెలిసిందే. TG: NEET విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం...గేమ్ చేంజర్ గా టీపీఎస్
TeluguOne16 Jun 2026
విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం...గేమ్ చేంజర్ గా టీపీఎస్

రేపు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు

నీట్ ఎగ్జామ్ .. ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
Eenadu16 Jun 2026
నీట్ ఎగ్జామ్ .. ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్

వ ద య ర థ లక ఉచ త బస స స కర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in