వేతనాల పెరిగాయ్.. నేటి నుంచే కొత్త రూల్స్! కరువు పనికి కేంద్రం గుడ్ న్యూస్
Actor ProfilePolitician

వేతనాల పెరిగాయ్.. నేటి నుంచే కొత్త రూల్స్! కరువు పనికి కేంద్రం గుడ్ న్యూస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేతనాల పెరిగాయ్.. నేటి నుంచే కొత్త రూల్స్! కరువు పనికి కేంద్రం గుడ్ న్యూస్
Oneindia Telugu29 Aug 2026
వేతనాల పెరిగాయ్.. నేటి నుంచే కొత్త రూల్స్! కరువు పనికి కేంద్రం గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ - గ్రామీణ్’ (VB-G RAM G Act) చట్టం జూలై 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ సరికొత్త చట్టం ద్వారా, ప్రతి అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కల్పించే కనీస పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కనిష్ఠ వేతనం రూ. 300.. సిక్కింలో అత్యధికం!నూతన చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన రోజువారీ వేతన సవరణను తాజాగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా దినసరి కనీస వేతనాన్ని రూ.300 గా నిర్ణయించగా, గరిష్ఠంగా రూ.409 వరకు చెల్లించనున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో రూ.241 గా ఉన్న వేతనాన్ని సవరించడంతో, ఇప్పుడు దేశవ్యాప్తంగా సగటు కూలి రోజుకు రూ.327.4 కు పెరిగింది. కాగా, సిక్కింలోని కొన్ని ప్రత్యేక ఎత్తైన ప్రాంతాల పంచాయతీలకు మాత్రం దేశంలోనే అత్యధికంగా రూ.450 రోజువారీ వేతనాన్ని కేంద్రం ఖరారు చేసింది.రాష్ట్రాల వారీగా కొత్త కూలి వివరాలు..కొత్త చట్టం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పాత విధానంతో పోలిస్తే వేతనాలు 15 శాతానికి పైగా పెరిగాయి. అయితే, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ఈ పెంపు కేవలం 3 శాతం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.ఆంధ్రప్రదేశ్: రూ. 312తెలంగాణ: రూ. 308మహారాష్ట్ర: రూ. 317తమిళనాడు

వ తన ల ప ర గ య న ట న చ క త త ర ల స కర వ పన క క ద ర గ డ న య స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in