
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man cruel behaviour with small child video: సోషల్ మీడియాలో కొంత మంది ఫెమస్ అయ్యేందుకు దిగజారీ ప్రవర్తిస్తున్నారు. వ్యూస్ లు, లైక్ ల కోసం ఎంతటి దారుణాలు చేయడానికి అయిన వెనుకాడటంలేదు. కొంత మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కొంత మంది వారు రిస్క్ లో పడటమే కాకుండా ఇతరుల్ని కూడా సమస్యల్లో నెట్టివేస్తున్నారు. మొత్తంగా కొంత మంది రీల్స్ పిచ్చిలో చాలా దారుణాలు చేస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి చిన్నారిని తీసుకుని ఇష్టమున్నట్లు కాళ్లు పట్టుకుని తలకిందులుగా వేలాడ దీస్తున్నాడు. చిన్నారిని చూస్తే రెండు లేదా మూడు నెలలు మాత్రమే ఉన్నట్లు ఉన్నాడు. ఇతగాడు మాత్రం సైకోలా ప్రవర్తిస్తు చిన్నారికి తలకిందులుగా వేలాడ దీస్తు పైశాచీకంగా నవ్వుతున్నాడు. తన పైత్యంను మొత్తంగా రీల్స్, వీడియోలు తీసుకుంటూ నీచంగా ప్రవర్తించాడు. అక్కడున్న వారు కనీసం ఇతడ్ని ఆపే ప్రయత్నంకూడా చేయడంలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. వీడు మనిషా లేదా మృగమా అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. వెంటనే అతనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా బాలలహక్కుల కమిషన్ కూడా అతగాడిపై కఠిన చర్యలు తీసుకొవాలని ఏకీపారేస్తున్నారు. Read more: Python Video: వామ్మో.. ఇదేందిరా సామీ.. జెట్ స్పీడ్‌లో కొండ చిలువ చెట్టు ఎక్కడం ఎప్పుడైనా చూశారా..?.. అరుదైన వీడియో.. మరికొంత మంది అంత చిన్న చిన్నారిని తలకిందులా వేలడ దీస్తున్నాడు