వాటర్ గన్ తో కోబ్రాకు స్నానం.. వామ్మో ఓ సారి వీడియో చూడండి
Actor ProfilePolitician

వాటర్ గన్ తో కోబ్రాకు స్నానం.. వామ్మో ఓ సారి వీడియో చూడండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాటర్ గన్ తో కోబ్రాకు స్నానం.. వామ్మో ఓ సారి వీడియో చూడండి
Zee Telugu20 Jul 2026
వాటర్ గన్ తో కోబ్రాకు స్నానం.. వామ్మో ఓ సారి వీడియో చూడండి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Man Gives Bath To King Cobra Video Watch: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.. కానీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. చూసేందుకే ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోలో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు వాటర్ గన్‌తో స్నానం చేయించాడు. ప్రస్తుతానికి ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బుసలు కొడుతున్న త్రాచు.. సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే.. ఎవరైనా సరే ఆమడదూరం వెళ్లిపోతూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.. ఒక పెద్ద నాగుపాము ముందు నిలబడిన ఒక యువకుడు, కారు వాష్‌ చేసేందుకు వాడే వాటర్ గన్ చేతపట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. అందులో నీళ్లు నింపి.. ఆ పాముపైకి చిమ్మడం మొదలు పెట్టాడు... సాధారణంగా పాములు తమపైకి ఏదైనా వస్తువు వస్తున్నప్పుడు తీవ్రంగా స్పందిస్తూ ఉండడం మీరు ఇతర వీడియోల్లో చూసి ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది.. ఆ యువకుడు వాటర్ గన్‌తో నీళ్లు కొడుతుంటే, ఆ నాగుపాము కోపంతో ఊగిపోవడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. తన పడగ విప్పి, ఆ యువకుడిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడం మీరు

వ టర గన త క బ ర క స న న వ మ మ ఓ స ర వ డ య చ డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in