వికారాబాద్ ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు హంగామా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు.. వీడియో వైరల్
Actor ProfilePolitician

వికారాబాద్ ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు హంగామా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వికారాబాద్ ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు హంగామా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు.. వీడియో వైరల్
Zee Telugu2 Aug 2026
వికారాబాద్ ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు హంగామా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Case filed on Uppal balu over dangerous stunts in vikarabad: సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ ఉప్పల్ బాలు తరచుగా తన రీల్స్ తో హల్ చల్ చేస్తుంటాడు. గతంలో పలు మార్లు కాంట్రవర్సీ అంశాల్లో కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. వికారాబాద్ అనంత గిరి కొండలకు తన స్నేహితులతో వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ చేసిన పనితో చిక్కుల్లో పడ్డాడు. దీనిపై ఏకంగా ఫారెస్ట్ సిబ్బంది కేసును సైతం నమోదు చేశారు. ఉప్పల్ బాలు తన స్నేహితులతో కలిసి వికారాబాద్ అనంతగిరి కొండలకు వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడు థార్ కొన్నాడని కారు టాప్ పై కూర్చుని ఇష్టమున్నట్లు అరుస్తు రీల్స్ చేశాడు. నడి రోడ్డు మీద అడవుల్లో ఉప్పల్ బాలు, అతని ఫ్రెండ్స్ నానా రచ్చ చేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వారు తీవ్ర అసౌకర్యంకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ వేషాలు ఏంటని మండిపడ్డారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని పోలీసుల్ని డిమాండ్ చేశారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేశారు. అటవీ ప్రదేశం, టూరిస్టులను ఇబ్బందులు పెట్టిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యూస్, కామెంట్లు, వైరల్ కావడం కోసం పర్యావరణం, అటవీ చట్టాలు అతిక్రమిస్తే, ప్రజా భద్రతకు ముప్పు తెస్తే కఠిన

వ క ర బ ద ఘ ట ర డ డ ల ఉప పల బ ల హ గ మ ఊహ చన ట వ స ట ఇచ చ న ఫ ర స ట అధ క ర ల వ డ య వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in