వైకాపా కాపులను పావులుగా వాడుకుంటోంది
Actor ProfilePolitician

వైకాపా కాపులను పావులుగా వాడుకుంటోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైకాపా కాపులను పావులుగా వాడుకుంటోంది
Eenadu20 Jul 2026
వైకాపా కాపులను పావులుగా వాడుకుంటోంది

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ కాపులకు సముచిత గౌరవం ఇస్తూ రాజకీయంగా అవకాశాలు ఇస్తుంటే.. వైకాపా మాత్రం కాపులను పావులుగా వాడుకుంటోందని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో కాపులకు ఏమేర న్యాయం జరిగిందో.. ఎంత గౌరవం దక్కిందో అందరికీ తెలుసని చురకలంటించారు. ప్రతి రాజకీయ అవసరానికి కాపులను వాడుకునే సంప్రదాయాన్ని మానుకోవాలని వీర్రాజు సూచించారు. వైకాపా కాపు నేతలకు ఆ విషయం తెలిసినా.. తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వ క ప క ప లన ప వ ల గ వ డ క ట ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in