వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు
Actor ProfileActor

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు
Chitrajyothy29 Aug 2026
వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనుకుని కూడా తెరకెక్కని సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ తేజ కాంబో మూవీ కూడా ఒకటి. ఒకరితో అనుకున్న సినిమా మరొకరితో చేయడం సినిమా ఇండస్ట్రీలో కొత్తేం కాదు. అలా చాలా సినిమాలు చేతులు మారాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్-పూరి కాంబినేషన్‌లో రావాల్సిన చాలా సినిమాలు మహేష్ బాబు, రవితేజ చేతుల్లోకి వెళ్లాయి. అలా చేతులు మారడానికి అనేక కారణాలు ఉంటాయి. మరోవైపు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనుకుని కూడా తెరకెక్కని సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), డైరెక్టర్ తేజ కాంబో మూవీ కూడా ఒకటి. అప్పట్లో తేజ (Director Teja) సక్సెస్ రేట్ చూసి, స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అలా వెంకీతో తేజ దర్శకత్వంలో ఓ సినిమా‌ను ప్లాన్ చేశారు. కానీ, పట్టాలెక్కలేదు. ఆ సినిమాకు అనుకున్న పాటలను తేజ.. తన తదుపరి హీరో సినిమాలో వాడి.. మరో సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ‘చిత్రం’ సక్సెస్‌తో తేజ పేరు అప్పట్లో టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది. ఆ సినిమా తర్వాత వెంటనే విక్టరీ వెంకటేష్‌తో తేజ దర్శకత్వంలో ‘సావిత్రి’ పేరుతో సినిమా చేసేందుకు జెమిని కిరణ్ ప్లాన్ చేశారు. కథ కూడా సిద్ధం చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. కానీ, వెంకటేష్ చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. వెంకటేష్‌కు విజయభాస్కర్ దర్శకత్వంలో ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే స్టోరీ ఓకే అవడంతో.. తేజ సినిమా వదులుకుని ఆ సినిమాకు ఆయన కమిట్ అయ్యారు. దీంతో తేజ.. మళ్లీ తన ఫస్ట్ చిత్రం హీరోతోనే సినిమా చేసుకోవాల్సి వచ్చింది. వెంకీతో సినిమా ఓకే అవుతుందని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టిన తేజ.. అప్పటికే ఆర్పీతో రెండు పాటలు కూడా రికార్డ్ చేయించడంతో.. ఆ పాటలను తన

వ క క స చ స న ప టల ఉదయ క రణ స న మ క వ డ శ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in