వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్
Actor ProfilePolitician

వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్

Total News2
Movie Updates0
Sources1
ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటించిన మంత్రి లోకేశ్
Vaartha13 Jun 2026
ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటించిన మంత్రి లోకేశ్

RGUKT IIIT Results: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ఫలితాలు

వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్
Vaartha13 Jun 2026
వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్

HYD Illegal Gender Test: హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలో అక్రమంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు (Gender Determination Tests) నిర్వహిస్తూ చట్టవిరుద్ధంగా సొమ్ము చేసుకుంటున్న ఒక పెద్ద ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గర్భంలోని శిశువు ఆడ లేదా మగ అనే విషయాన్ని స్కానింగ్ ద్వారా గుర్తించి తల్లిదండ్రులకు వెల్లడిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అత్యంత వ్యూహాత్మకంగా ‘డికాయ్ ఆపరేషన్’ నిర్వహించి ఈ దందా సాగిస్తున్న ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. Read Also : Shamshabad Airport Updates: గాలివాన కారణంగా శంషాబాద్‌‌కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు వనస్థలిపురంలోని కొన్ని ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో నిజానిజాలు నిరూపించేందుకు పోలీసులు ఒక గర్భిణి సహాయంతో డమ్మీ కస్టమర్లను పంపి ‘డికాయ్ ఆపరేషన్’ (Decoy Operation) చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక ‘హయగ్రీవ హాస్పిటల్’ డైరెక్టర్ కొర్ర రాజు, అదే హాస్పిటల్ రిసెప్షనిస్ట్ లోకేష్‌లు అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ సహకరిస్తున్నట్లు ఆధారాలతో సహా తేలింది. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారి బయటపడ్డాడు. హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్, రిసెప్షనిస్ట్‌ల సహకారంతో తుక్కుగూడలోని ‘శ్రీ సాయి ధనుష్ క్లినిక్’లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పోర్టబుల్ స్కానింగ్ మిషన్ల ద్వారా లేదా రహస్యంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేస్తూ వీరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌తో పాటు కొర్ర రాజు, లోకేష్‌లను అరెస్ట్ చేశారు. భారతదేశంలో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఇందుకు సహకరించడం PCPNDT చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా

వనస థల ప ర ల అక రమ ల గ న ర ధ రణ పర క షల మ గ గ ర అర స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in