లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Actor ProfileActor

లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Eenadu27 Jul 2026
లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

రాజంపేట: లండన్‌లో తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి (25) రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి

లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
Sakshi26 Jul 2026
లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

లండన్/కామారెడ్డి: ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజే అతను శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25)గా గుర్తించారు. లీసెస్టర్‌లో ఎమ్మెస్ చదువుతున్న శ్రీనాథ్, ఈనెల 22 రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు తన గదిలో శవమై కనిపించాడు. ఈ హఠాన్మరణంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా, ఘటనపై దర్యాప్తు జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్‌ మరో సర్‌ప్రైజ్‌! (ఫొటోలు) ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు నల్గొండ : ఎల్లమ్మకు బోనం సమర్పించిన మహిళలు (ఫొటోలు) ‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్‌లో మెరిసిన బాలీపుడ్‌ భామలు (ఫొటోలు) అభిషేక్ అవుట్..? ఐర్లాండ్ తో ప్లేయింగ్ 11 ఇదే కృష్ణలంక CCTV ఫుటేజ్ ఎలా మిస్సయిందంటే..? అడ్వకేట్ షాకింగ్ నిజాలు.. పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా ? సీఐ నాగరాజు జాగ్రత్త మళ్లీ కొండెక్కిన బంగారం తులంపై ఎంత పెరిగిందంటే

ల డన ల త ల గ ణ వ ద య ర థ అన మ న స పద మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in