లేకున్నా సౌదీలో ప్రాపర్టీ మీ సొంతం! రియల్ ఎస్టేట్ మార్కెట్ ఓపెన్
Actor ProfileCelebrity

లేకున్నా సౌదీలో ప్రాపర్టీ మీ సొంతం! రియల్ ఎస్టేట్ మార్కెట్ ఓపెన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లేకున్నా సౌదీలో ప్రాపర్టీ మీ సొంతం! రియల్ ఎస్టేట్ మార్కెట్ ఓపెన్
Oneindia Telugu24 Jul 2026
లేకున్నా సౌదీలో ప్రాపర్టీ మీ సొంతం! రియల్ ఎస్టేట్ మార్కెట్ ఓపెన్

గల్ఫ్ దేశాల్లో స్థిరాస్తి పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దుబాయ్ ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్ వేస్తూ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీ పెట్టుబడులను వెల్లువలా ఆకర్షించేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ చట్టాలను పూర్తిగా సడలించింది. విదేశీయులు, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా ఆస్తులను కొనుగోలు చేసేందుకు వీలుగా సౌదీ ప్రాపర్టీస్ (Saudi Properties) అనే అత్యాధునిక డిజిటల్ పోర్టల్‌ను సౌదీ రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ (REGA) అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది.గతంలో ఉన్న సంక్లిష్టమైన, కఠినమైన నిబంధనలకు స్వస్తి పలుకుతూ సౌదీ ప్రభుత్వం ఈ డిజిటల్ విప్లవానికి తెరలేపింది. ఈ కొత్త ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విదేశీయుల కొనుగోలు ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా సాగనుంది. పెట్టుబడి పెట్టాలనుకునే గ్లోబల్ బయ్యర్స్ ఈ వెబ్‌సైట్‌లోనే తమ అర్హతలను స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. నచ్చిన ఆస్తిని ఎంపిక చేసుకోవడం, దరఖాస్తు సమర్పించడం, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడం మరియు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో ట్రాక్ చేయడం వంటి అన్ని సేవలను ఈ ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తి డిజిటల్ రూపంలో పొందవచ్చు.కొనుగోలుకు అర్హతలు, నిబంధనలు ఇవే:కొత్త విదేశీ పెట్టుబడుల చట్టం ప్రకారం, గల్ఫ్ దేశాలకు చెందని వెలుపలి దేశాల పౌరులు (భారతీయులతో సహా) ఎవరైనా సౌదీలో ఇళ్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయవచ్చు. దీనికోసం ప్రభుత్వం రెండు రకాల విధానాలను ప్రవేశపెట్టింది..సౌదీలో నివసించే విదేశీయులు (ఇఖామా హోల్డర్స్):సౌదీ అరేబియాలో ఉంటూ ఇఖామా రెసిడెన్సీ వీసా కలిగిన వారు తమ గుర్తింపు సంఖ్యను ఉపయోగించి నేరుగా పోర్టల్‌లో లాగిన్ అవ్వొచ్చు. ప్రభుత్వ అధికారిక డేటాబేస్ సహాయంతో వీరి వివరాలను సిస్టమ్ ఆటోమేటిక్‌గా వెరిఫై చేస్తుంది.సౌదీ వెలుపల ఉండే అంతర్జాతీయ కొనుగోలుదారులు:సౌదీలో నివసించని ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, వారు ముందుగా తమ దేశంలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయం (Embassy) ద్వారా

ల క న న స ద ల ప ర పర ట మ స త ర యల ఎస ట ట మ ర క ట ఓప న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in