
Oneindia Telugu•11 Jun 2026
లిక్కర్ కేసులో వారి గురి పెట్టిన ఈడీ, వరుసగాలిక్కర్ కేసులో అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు ఈ కేసును విచారణ చేస్తున్న సిట్ పలువురిని విచారణ చేసింది. కొందరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో సిట్ ఇచ్చిన వివరాల మేరకు ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు.