రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540 బ్యాటరీతో సరికొత్త 5 లాంచ్
Actor ProfilePolitician

రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540 బ్యాటరీతో సరికొత్త 5 లాంచ్

Total News1
Movie Updates0
Sources1
రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540 బ్యాటరీతో సరికొత్త 5 లాంచ్
Zee Telugu16 Jun 2026
రూ.38 వేలకే ఐఫోన్ రేంజ్ ఫీచర్స్.. 7540 బ్యాటరీతో సరికొత్త 5 లాంచ్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Redmi Turbo 5 India Launch News: భారతదేశ మొబైల్ మార్కెట్లోకి రెడ్‌మి (Redmi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ రెడ్‌మి టర్బో 5 (Redmi Turbo 5) స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది చైనాలో విడుదలైన కొద్ది రోజులకే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ రూ.34 వేల నుంచి రూ.38 వేల బడ్జెట్‌ విభాగంలో ఐఫోన్ రేంజ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు ఇది సిద్ధమైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ధర వివరాలు.. భారతదేశంలో రెడ్‌మి టర్బో 5 బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూతో పాటు టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.. కస్టమర్లు ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon India)తో పాటు Mi.com, అధికారిక స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. కళ్లు చెదిరే డిస్‌ప్లే.. ఈ రెడ్‌మి టర్బో 5 ఫోన్‌లో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా

ర 38 వ లక ఐఫ న ర జ ఫ చర స 7540 బ య టర త సర క త త 5 ల చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in