
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Oppo K14x 5G Flipkart GOAT Sale: మీరు ఎప్పటి నుంచో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే Flipkart GOAT (Greatest Of All Time) సేల్‌లో Oppo బ్రాండ్‌కు సంబంధించిన Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్లు ప్రకటించారు. జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక సేల్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మొబైల్‌ను ఎవరూ ఊహించని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రూ.19,999 ఫోన్.. కేవలం రూ.14 వేలకే! సాధారణంగా మార్కెట్లో Oppo K14x 5G (64 GB + 4 GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర (MRP) రూ. 19,999తో అందుబాటులో ఉంది.. కానీ, ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించబోతోంది.. అంటే ఎలాంటి అదనపు బ్యాంక్ ఆఫర్స్ లేకుండానే ఈ ఫోన్ ధర నేరుగా రూ.14,999కే లభిస్తోంది. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, 5G కనెక్టివిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పండగ లాంటి వార్తనే చెప్పొచ్చు. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత లాభం చేకూర్చేందుకు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉండడం విశేషం