రాహుల్ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు
Actor ProfilePolitician

రాహుల్ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు

Total News1
Movie Updates0
Sources1
రాహుల్ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు - ఇంఛార్జ్ సహా కీలక మార్పులు
Oneindia Telugu11 Jun 2026
రాహుల్ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు - ఇంఛార్జ్ సహా కీలక మార్పులు

తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల పైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం దక్కించుకున్న పట్టు సడలకుండా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది.