రిస్క్' రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన
Actor ProfileActor

రిస్క్' రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన

Total News1
Movie Updates0
Sources1
రిస్క్' రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన
10TV Telugu15 Jun 2026
రిస్క్' రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన

Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. జోయా జవేరి, రాజీవ్ కనకాల,అనీష్ కురువిల్లా, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. రిస్క్ సినిమా జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేసారు. దేవుడు వరమందిస్తే.. అనే మెలోడీ సాంగ్ ని డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పాటకు సంబంధించిన హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది

ర స క ర ల జ డ ట అన న స స గ ర ల జ చ స న డ ర క టర త ర న థ ర వ నక క న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in