రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది
Actor ProfilePolitician

రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది

Total News1
Movie Updates0
Sources1
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది
Eenadu14 Jun 2026
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది

రాష్ట్రంలో పౌరసరఫరాల రంగంలో ఆచరణాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రానున్న కాలంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా విస్తరిస్తామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని వివరించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. స్మార్ట్ కార్డుల విధానం మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. కూటమిలో చిన్నచిన్న సమస్యలు ఉన్నా సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెబుతోన్న నాదెండ్ల మనోహర్‌తో ముఖాముఖి. ఈ వార్త చదివారా: 100 కార్లు, 100 బైక్‌లతో అన్నదమ్ముల సాహస ప్రదర్శన