రివ్యూలు అటు ఇటుగా ఇచ్చినా.. పెద్ది రిలీజ్ అయ్యాక నాకు భయమేస్తుంది.. రామ్ చరణ్
Actor ProfileCelebrity

రివ్యూలు అటు ఇటుగా ఇచ్చినా.. పెద్ది రిలీజ్ అయ్యాక నాకు భయమేస్తుంది.. రామ్ చరణ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రివ్యూలు అటు ఇటుగా ఇచ్చినా.. పెద్ది రిలీజ్ అయ్యాక నాకు భయమేస్తుంది.. రామ్ చరణ్ కామెంట్స్
10TV Telugu9 Jul 2026
రివ్యూలు అటు ఇటుగా ఇచ్చినా.. పెద్ది రిలీజ్ అయ్యాక నాకు భయమేస్తుంది.. రామ్ చరణ్ కామెంట్స్

Ram Charan : ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాతో వచ్చి పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇన్ స్పైరింగ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగిడారు. తన నటనతో అందర్నీ మెప్పించి ఎమోషనల్ చేసారు చరణ్. పెద్ది సినిమా భారీ విజయం సాధించినందుకు నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మెగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. Also See : Basavatarakam Hospital 25 Years : బాలయ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25 ఏళ్ళ వేడుక.. ఫొటోలు.. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. నా లైఫ్ మార్చేసింది ఈ సినిమా. ఇన్ని సినిమాలకు వచ్చిన ప్రేమ కంటే ఈ సినిమాకు వచ్చిన ప్రేమను కొత్తగా చూపించారు. ఈ సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూ నా గుండెల్లో నిలిచిపోయింది. చిన్ని ఫ్యాన్స్ బుజ్జి పిల్లలు థియేటర్స్ లో నా పాటలకు డ్యాన్స్ వేస్తున్నారు. వారి పేరెంట్స్ గ్రేట్. ముసలివాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు థియేటర్లో. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేసారంటే రామ్ చరణ్ ని మర్చిపోయి పెద్ది అనే పిలుస్తారేమో అని భయమేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో క్లిన్ కారా పెద్ది రిలీజ్ కి ముందు నాన్న అనేది పెద్ది వచ్చాక ఏయ్ పెద్ది, పెద్ది నాన్న అని పిలుస్తుంది. అతి వినయం ఉన్న బుచ్చి బాబుని సుకుమార్ తీసుకొచ్చారు నా దగ్గరికి. మా నాన్నతో కూడా మాట్లాడలేని విషయాలను సుకుమార్ కి ఫోన్ చేసి మాట్లాడతా. అలాంటి పెద్దన్నయ్య నా లైఫ్ లో ఉన్నందుకు థ్యాంక్యూ. ఇంత పెద్ద బడ్జెట్ లో కొత్త నిర్మాత బాగా