రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Actor ProfileCelebrity

రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే

Total News1
Movie Updates0
Sources1
రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet News Telugu16 Jun 2026
రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కొన్ని విషయాలలో తండ్రిని మించిపోయాడు చరణ్. నటనలో ఎన్నో వేరియేషన్లు చూపిస్తూ.. సినిమా కోసం ఎన్నో సాహసాలు చేస్తూ.. అభిమానులను అలరించడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు మెగా పవర్ స్టార్. వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన సొంత కష్టంతో స్టార్ గా ఎదిగాడు చరణ్. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, పెద్ది లాంటి సినిమాల్లో చరణ్ కష్టం ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన, పాత్రల కోసం ఆయన చేసిన శ్రమ, తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. డ్యాన్స్ లో, యాక్షన్ సీన్స్ లో వేరియేషన్లు చూపించి మాస్ ఆడియన్స్ పల్స్ ను పట్టగలిగాడు. కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన బాటలో నడిచిన రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు. పెద్ది సినిమా చూసి చిరంజీవి ఎంతో మురిసిపోతున్నారు. చరణ్ చేసిన నటన, ఆసినిమా కోసం అతను పడ్డ కష్టాన్ని తలుచుకుని ఎంతో గర్వపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ ను చూసి చిరంజీవి, ఆయన భార్య సురేఖ గర్వంతో సంతోషించిన మొదటి క్షణం మరోకటి ఉంది. ఈ విషయం గురించి చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆచార్య సినిమా రిలీజ్ టైమ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి రామ్ చరణ్ గురించి, అతని నటన, డెడికేషన్ గురించి మాట్లాడాడు. చరణ్ ను చూసి తాను గర్వపడ్డ మొదటి క్షణం గురించి వెల్లడించారు. చిరు మాట్లాడుతూ..'' చరణ్ ఫస్ట్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సురేఖ స్పాట్ కు వచ్చాం.. ఆరోజు చరణ్ బర్త్ డే. షూటింగ్ లో చరణ్ ను చూస్తే నల్లగా కమిలిపోయి ఉన్నాడు.. మాడిపోయి ఉన్నాడు. చరణ్ అలా ఉండటం చూసి, ఎండలో మాడిపోవడం చూసి, నలిగిపోవడం చూసి

ర మ చరణ న చ స చ ర జ వ గర వపడ డ మ దట క షణ ఏద త ల స మ గ స ట ర శభ ష అన ఎప ప డన న ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in