రేపు సత్యవేడులో ప్రముఖ కంపెనీ ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Actor ProfilePolitician

రేపు సత్యవేడులో ప్రముఖ కంపెనీ ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపు సత్యవేడులో ప్రముఖ కంపెనీ ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Zee Telugu18 Aug 2026
రేపు సత్యవేడులో ప్రముఖ కంపెనీ ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. ఏపీలో మరో కీలక కంపెనీ ప్రారంభానికి సిద్ధం కానుంది. సత్యవేడులో రేపు హీరో కంపెనీ తన జీపీస కేంద్రానికి శంకుస్థాపన చేసుకోనుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా రేపు లబ్ధిదారులందరికీ కూడా పింఛన్‌ పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనేందుకు రేపు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాల పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-జీపీసీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న జీపీసీకు భూమిపూజ జరగనుంది. హీరో మోటార్స్‌కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడి భాగాలను తయారు చేసి సరఫరా చేసేలా ఆ సంస్థ ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్ కార్పోరేషన్ ఈ జీపీసీ 2.0ను సత్యవేడులో నిర్మించనుంది. దీనిద్వారా స్థానికంగా 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుండడంతో ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటుచేసిన అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్‌లో ఏడాదికి 1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి జరుగుతున్న విషయం తెలిసిందే. స్కాలర్ షిప్‌ దేశ, విదేశాల్లో ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటెక్‌లు, ఈవీలకు విడి

ర ప సత యవ డ ల ప రమ ఖ క ప న ప ర ర భ స ఎ చ ద రబ బ ష డ య ల ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in