రేపు రిటైర్మెంట్ .. నేడు నియామకం
Actor ProfilePolitician

రేపు రిటైర్మెంట్ .. నేడు నియామకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపు రిటైర్మెంట్ .. నేడు నియామకం
Eenadu27 Aug 2026
రేపు రిటైర్మెంట్ .. నేడు నియామకం

జార్ఖండ్‌లో పారా టీచర్ల నియామకాల్లో వింత పరిస్థితి నెలకొంది. రాష్ర్ట ప్రభుత్వం 2023లో ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించి మూడేళ్లు కొనసాగించింది. అప్పట్లో దరఖాస్తు చేసుకొన్నవారి వయసు 57-58 ఏళ్లు. వారిప్పుడు రిటైర్మెంట్‌కు చేరుకున్నారు. జమ్తారా జిల్లాకు చెందిన నందలాల్‌ రవానీకి ఒక్క రోజుతో 60 ఏళ్లు నిండుతాయనగా, ముందురోజు ఉద్యోగ నియామక పత్రం అందింది. పలాము ప్రాంతానికి చెందిన నియమ్‌అన్సారీకి రిటైర్మెంట్‌ వయసు పూర్తైన తర్వాత అందడం విశేషం. రేపు రిటైర్మెంట్‌.. నేడు నియామకం