రానా రిలీజ్ చేస్తున్న మరో చిన్న సినిమా.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో 'అమీర్ లోగ్
Actor ProfileActor

రానా రిలీజ్ చేస్తున్న మరో చిన్న సినిమా.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో 'అమీర్ లోగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రానా రిలీజ్ చేస్తున్న మరో చిన్న సినిమా.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో 'అమీర్ లోగ్
10TV Telugu28 Aug 2026
రానా రిలీజ్ చేస్తున్న మరో చిన్న సినిమా.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో 'అమీర్ లోగ్

Ameer Log : కేరాఫ్ కంచరపాలెం, ఈ నగరానికి ఏమైంది సినిమాల నుంచి ఇటీవల సైక్ సిద్దార్థ్ వరకు మంచి మంచి చిన్న సినిమాలు కనిపిస్తే రానా ఆ సినిమాలను రిలీజ్ చేసి సినిమాకు మరింత ప్రమోషన్ చేస్తాడు. తాజాగా మరో చిన్న సినిమాని రానా రిలీజ్ చేస్తున్నాడు. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్, టీజర్ రిలీజయ్యాయి. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ సినిమాగా అమీర్ లోగ్ రానుంది. తాజాగా రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ అమీర్ లోగ్ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని స్పిరిట్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయనుంది. రానా ఈ సినిమా చూసి నచ్చడంతో తనే రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా కూడా భాగమవ్వనున్నట్టు సమాచారం

ర న ర ల జ చ స త న న మర చ న న స న మ హ దర బ ద బ య క డ ర ప ల అమ ర ల గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in