రుద్రాభిషేకం చేసిన లోకేశ్ దంపతులు
Actor ProfilePolitician

రుద్రాభిషేకం చేసిన లోకేశ్ దంపతులు

Total News1
Movie Updates0
Sources1
రుద్రాభిషేకం చేసిన లోకేశ్ దంపతులు
Eenadu16 Jun 2026
రుద్రాభిషేకం చేసిన లోకేశ్ దంపతులు

ఈనాడు, అమరావతి: మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్‌లోని తమ నివాసంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ పరమ శివుణ్ని ప్రార్థించానని లోకేశ్‌ ఎక్స్‌లో తెలిపారు. పూజలకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్‌ చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు