రైతన్నలకు శుభవార్త.. ఈ ఖరీఫ్ సీజన్ లో అకౌంట్లలో రైతు భరోసా
Actor ProfilePolitician

రైతన్నలకు శుభవార్త.. ఈ ఖరీఫ్ సీజన్ లో అకౌంట్లలో రైతు భరోసా

Total News1
Movie Updates0
Sources1
రైతన్నలకు శుభవార్త.. ఈ ఖరీఫ్ సీజన్ లో అకౌంట్లలో రైతు భరోసా పైసలు
Zee Telugu16 Jun 2026
రైతన్నలకు శుభవార్త.. ఈ ఖరీఫ్ సీజన్ లో అకౌంట్లలో రైతు భరోసా పైసలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Farmers: తెలంగాణలో గత యాసంగి సీజన్‌లో ప్రభుత్వం రెండు విడతలుగా, ఒక్కొక్క రైతుకు గరిష్ఠంగా రెండెకరాల వరకు రైతు భరోసా సాయం అందించింది. అయితే, మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండటంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఖరీఫ్ సీజన్‌ రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం.. పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అర్హుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి 6వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సీజన్‌కు ప్రభుత్వం సుమారు 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు 1,200 కోట్లు ఆదా అవుతాయని అంచనా. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా, 70 లక్షల

ర తన నలక శ భవ ర త ఈ ఖర ఫ స జన ల అక ట లల ర త భర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in